'SSMB 29'.. మహేష్ బాబు పాత్ర ఇదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి 'SSMB 29' సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మహేష్ రోల్ ఇదే అంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీలో మహేష్ ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తదుపరి షెడ్యూల్ వారణాసిలో జూన్ 10 నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం.