చోరీ కేసులో ముద్దాయి అరెస్టు

చోరీ కేసులో ముద్దాయి అరెస్టు

NDL: బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఇవాళ జాఫర్ హుస్సేన్ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు జాఫర్ హుస్సేన్ బనగానపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హుస్సేన్ ఇంటి పక్కన ఉన్న నోరు అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చోరీ కేసులో అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.