VIDEO: సుదీర్ఘంగా కొనసాగిన జిల్లా DRC సమావేశం

VZM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంఛార్జ్ మినిస్టర్ అనిత ఆధ్వర్యంలో డీఆర్సీ సమావేశం ఇవాళ సుదీర్ఘంగా జరిగింది. పలువురు ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా తాగునీరు, సాగు నీరు, విద్యా, వైద్యంపై చర్చ సాగింది. అధికారులు సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.