నాగారం మండల తహసీల్దార్ గా దేవేంద్రప్రసాద్

నాగారం మండల తహసీల్దార్ గా దేవేంద్రప్రసాద్

SRPT: నాగారం మండల తహసీల్దార్‌గా దేవేంద్రప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండలంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందేలా తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది వారికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.