లెబనాన్‌లో 100 మంది చిన్నారులు మృతి

లెబనాన్‌లో 100 మంది చిన్నారులు మృతి

లెబనాన్‌లో హెజ్‌బొల్లా నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 773 మంది మరణించారు. వీరిలో 100 మంది చిన్నారులు, 62 మంది మహిళలు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే మరో 1900 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది.