VIDEO: కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు

VIDEO: కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు

విశాఖ: కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగరతీరంలో జనం స్నానమాచరిస్తున్నారు. ఆర్కే బీచ్ మొదలుకొని రుషికొండ వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్నానాలకు అనుమతిస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రజలు కూడా క్రమ పద్దతిలో కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అనేకమంది స్నానమాచరించి శివాలయంలో దర్శనం చేసుకున్నారు.