'రైతులకు నష్టపరిహారం అందించాలి'

'రైతులకు నష్టపరిహారం అందించాలి'

MNCL: భారీ వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో భారీ వర్షాలతో నష్టం వాటిలిన వరి పంటను ఆయన పరిశీలించారు. భారీ వర్షాలతో మండలంలోని పలు గ్రామాలలో రైతులు వేసిన వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.