చరిత్రలో ఈరోజు విశాఖ ప్రాముఖ్యత..!

చరిత్రలో ఈరోజు విశాఖ ప్రాముఖ్యత..!

విశాఖ భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలోని తొలి మున్సిపాలిటీలలో ఒకటి. 2005లో ఈ తేదీనే (నవంబర్ 21) గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా (GVMC) ఏర్పాటు చేయబడింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన G.O ప్రకారం, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు మరిన్ని ప్రాంతాలను చేర్చి మహానగర పాలక సంస్థగా మార్చారు. ఇది నగర పరిపాలన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతుంది.