VIDEO: 'శ్రీరాములు మన జిల్లా వాసి'

VIDEO: 'శ్రీరాములు మన జిల్లా వాసి'

ప్రకాశం: కనిగిరి టీడీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు మన జిల్లా వాసి కావడం మనకు ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.