'లింగాయత్‌లు రాజకీయంగా రాణించాలి'

'లింగాయత్‌లు రాజకీయంగా రాణించాలి'

SRD: వీరశైవ లింగాయత్‌ను రాజకీయంగా రాణించాలని రాష్ట్ర అధ్యక్షుడు సంగమేశ్వర్ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి సంఘం తరఫున మద్దతు తెలుపుతామని చెప్పారు. రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.