VIDEO: యువకుడు గల్లంతు.. కుటుంబ సభ్యుల ఆందోళన

VIDEO: యువకుడు గల్లంతు.. కుటుంబ సభ్యుల ఆందోళన

KMR: జిల్లా బీర్కూర్ మండలం దామరంచ శివార్ మంజీర నదిలో చేపల వేటకి వెళ్ళిన నర్సింలు అనే యువకుడు గల్లంతయ్యాడు. మూడు రోజులు గడిచినా మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం అధికారులు గజ ఈతగాళ్లను పిలిపించి మృతదేహాన్ని వెలికితీయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై దామరంచ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.