VIDEO: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

VIDEO: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

WGL: సంగెం గ్రామానికి చెందిన భూపతి నాగరాజు అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఆసుపత్రిలో తిరిగిన నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం చింతలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.