ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

NRML: ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణ కేంద్రంలో మొత్తం మూడు సెంటర్లు ఏర్పాటు చేయగా 580 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను తనిఖీలు నిర్వహించి అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.