స్వచ్ఛ నందిగామ దిశగా అడుగులు

స్వచ్ఛ నందిగామ దిశగా అడుగులు

NTR: నందిగామ పురపాలకసంఘ కార్యాలయము నందు మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అధ్యక్షతన శానిటరీ సెక్రటరీల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ స్వచ్ఛ నందిగామ దిశగా అడుగులు ముందుకు వేద్దామని సూచించారు.