1ఈనెల2న కలెక్టరేట్ ముందు ఆందోళన
SS: జిల్లాలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12న కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ అనుబంధ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు నాయకులు జాయింట్ కలెక్టర్ భరద్వాజ్‌కు వినతి పత్రం అందజేశారు. మొబైల్ యాప్‌లో పని భారం తగ్గించడం, సకాలంలో వేతనాలు, బిల్లులు చెల్లించడం వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.