సేవాలాల్ చూపిన మార్గం అందరికీ మార్గదర్శకం: కలెక్టర్

సేవాలాల్ చూపిన మార్గం అందరికీ మార్గదర్శకం: కలెక్టర్

ASF: సంత్ సేవాలాల్ చూపిన మార్గం అందరికీ మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. ASFలోని ప్రేమల గార్డెన్‌లో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ, సేవాలాల్ జయంతి నిర్వహణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని బోగ్ బండార్ సమర్పించారు.