VIDEO: ఎటువంటి రక్షణ లేకుండా ఇసుక రవాణా

VIDEO: ఎటువంటి రక్షణ లేకుండా ఇసుక రవాణా

శ్రీకాకుళం రూరల్ మండలం గోపి నగరం సమీపంలో ఎటువంటి రక్షణ లేకుండా ఇసుక ట్రాక్టర్‌పై క్లాత్‌లు కప్పకుండా సోమవారం రవాణ చేస్తున్నారు. తరచూ ట్రాక్టర్‌తో ఈ విధంగా ఇసుకను రవాణా చేయడంతో వెనుక వచ్చే వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి దీనిపై తమ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.