జీజీహెచ్‌లో కొత్త ఎక్సరే మెషిన్ ప్రారంభం

గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో నూతన ఎక్సరే మెషిన్ ప్రారంభోత్స కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ పాల్గొని మెషిన్ ప్రారంభించి, ఆస్పత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కొత్త ఎక్సరే సదుపాయం హాస్పిటల్ సేవలను మరింత మెరుగుపరచడానికి, రోగులకి త్వరిత వైద్య పరీక్షల సౌకర్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది అన్నారు.