నేడు సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ సెలక్షన్స్

నేడు సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ సెలక్షన్స్

NZB: జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ మైదానంలో బుధవారం ఉదయం 11:30కు సబ్ జూనియర్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని తెలిపాలి.