బీజేపీ మండల అధ్యక్షునిగా భరత్ కుమార్

బీజేపీ మండల అధ్యక్షునిగా భరత్ కుమార్

మంచిర్యాల: బీజేపీ తాండూర్ మండల అధ్యక్షునిగా దూడపాక భరత్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం భరత్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీని మండలంలో బలోపేతం చేసే దిశగా తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.