రానున్న 24 గంటల్లో భీకర దాడులు: ట్రంప్
ఇరాన్‌పై త్వరలో మరింత భీకర దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇప్పటి వరకు తాము పెద్ద దాడులే చేయలేదని.. అనుకున్నదాని కంటే ముందుగానే లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. రానున్న 24 గంటల్లో భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు US విదేశాంగ మంత్రి రూబియో తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పౌరులు పశ్చిమాసియాను ఖాళీ చేయాలని సూచించారు.