తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦లబ్దిదారులకు పాస్ బుక్కులు అందజేసిన ఎమ్మెల్యే మద్దిపాటి
✦ఉఫాది హామీ కూలీల సమస్యలను పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య
✦ఎర్నగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
✦దివ్యాంగురాలిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం, కేసు నమోదు చేశామన్న పోలీసులు