ప్రభుత్వ ఆస్పత్రుల్లో విదేశీ వైద్యం
HYD: ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, MNJ ఆస్పత్రులను త్వరలో విదేశీ వైద్య నిపుణులు సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను వైద్య ఆరోగ్య శాఖ మొదలు పెట్టింది. కాగా, దీనిపై CM రేవంత్ స్వయంగా ప్రకటించారు. వైద్య సదస్సులు, వ్యక్తిగత కారణలతో HYDకి వచ్చిన వారితో మాట్లాడి, కొంత కాలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత సేవలు అందించాలని సంప్రదింపులు చేస్తామని ఆయన వెల్లడించారు.