'టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి'

'టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి'

PPM: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఆందోళనలో శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు పాల్గొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ నినాదాలు చేశారు.