కడపలో మార్తాన్ రన్నింగ్ కార్యక్రమం

కడపలో మార్తాన్ రన్నింగ్ కార్యక్రమం

KDP: ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సీఐ వంశీధర్ అన్నారు. శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో విద్యార్థులతో కలిసి మార్తాన్ రన్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ కాలనీ నుంచి బీచివారిపల్లె వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు.