'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'
NZB: గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందాంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్‌కూమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆలూర్ మండలంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.