ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: MLA

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: MLA

CTR: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యం గ్రామంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.