VIDEO: అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ను గెలిపించండి : ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ను గెలిపించండి : ఎమ్మెల్యే

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం కౌకుంట్ల మండలం ముచ్చింతలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పదేళ్ల విధ్వంస పాలన కొనసాగించిన బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.