డీఎంకేను ఓడించేందుకు SIR: స్టాలిన్

డీఎంకేను ఓడించేందుకు SIR: స్టాలిన్

సైద్ధాంతికపరంగా DMKను ఎదుర్కొలేకే SIRను అమలు చేస్తున్నట్లు CM స్టాలిన్ ఆరోపించారు. SIR రూపంలో షార్ట్‌కట్ ద్వారా అధికారంలోకి రావాలని BJP చూస్తోందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇంత హడావుడిగా నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. 18 ఏళ్లు కష్టపడిన తర్వాత DMK తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకుందంటూTVK అధినేత విజయ్‌ను ఉద్దేశించి చురకలంటించారు.