అరుణ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
నెల్లూరుకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. అరుణ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఉద్యోగాల పేరిట నగదు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అరుణ నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.