పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరంగా పరిష్కరించాలి: ఎస్పీ

పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరంగా పరిష్కరించాలి: ఎస్పీ

BDK: పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ భాద్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శనివారం జిల్లా పోలీసు అధికారులు, కోర్ట్ డ్యూటీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు.