కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ విక్రాంత్
✦ కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
✦ అండర్-19 ఉమెన్స్ వన్డే ట్రోఫీకి ఎల్.బండ గ్రామానికి చెందిన కౌసల్య భాయి ఎంపిక
✦ తుంగభద్ర డ్యామ్‌కు 33కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటుకు అధికారులు నిర్ణయం