శ్రీరామ్‌ను సత్కరించిన కార్పొరేషన్ డైరెక్టర్‌

శ్రీరామ్‌ను సత్కరించిన  కార్పొరేషన్ డైరెక్టర్‌

సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ( ఏపీఐఐసీ) డైరెక్టర్‌గా చల్లా లక్ష్మి ప్రసాద్(ఆయిల్ బాబు) నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. శాలువాతో ఆయనను సత్కరించారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు.