ప్రమాదం అని తెలిసినా..!
W.G: ప్రమాదం అని తెలిసినా జనాలు అదే ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఫిష్ ప్యాకింగ్ కార్మికులు ప్యాకింగ్ పనుల నిమిత్తం లారీల ద్వారానే ప్రయాణం సాగిస్తారు. ఈ క్రమంలో ఎంతో కష్టపడుతూ గమ్యస్థానం చేరుకుంటారు. ఇదే రీతిలో ఆకివీడులోని జాతీయ రహదారి గుండా వెళ్లే లారీల టాప్ పైన కూర్చొని ప్రయాణం సాగిస్తున్నారు. ఎదురు వాహనం వచ్చినా, లారీ వేగం పెంచినా కార్మికులకు ప్రమాదమే.