20వేల మందికి యువతకు ఆర్థిక అవగాహన
VSP: ఆంధ్రప్రదేశ్ యువతకు ఆర్థిక సాక్షరతపై అవగాహన పెంచేందుకు ఐఐఎం విశాఖ–ఏఎంఎఫ్‌ఐ సంయుక్తంగా భీమిలిలోని రాష్ట్రవ్యాప్త ట్రెయిన్–ది–ట్రైనర్ కార్యక్రమాన్నిశనివారం ప్రారంభించాయి. 26 జిల్లాల నుంచి ఎంపికైన అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, 2026 మార్చి నాటికి 20 వేల మంది యువతకు ఆర్థిక అవగాహన కల్పించనున్నారు.