కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించాలని MPకు వినతి
CTR: పార్లమెంటు కార్యాలయంలో బుధవారం కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజంపేట MP పెద్దిరెడ్డి వెంకటమిథన్ రెడ్డి కలిశారు. గత సంవత్సరం మదనపల్లిలో మంజూరు చేయబడిన కొత్త కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించాలని మంత్రిని కోరుతూ.. వినితి అందించారు. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను ప్రారంభించాలని కోరారు.