VIDEO: 'కొనుగోలు ప్రక్రియలో మిల్లర్‌లు సహకరించాలి'

VIDEO: 'కొనుగోలు ప్రక్రియలో మిల్లర్‌లు సహకరించాలి'

కృష్ణా: రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఆదివారం పర్యటించారు. వాహనాల ద్వారా రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యపు రాశులను ఆయన పరిశీలించారు.పెంజేండ్ర, డోకిపర్రు పరిసర గ్రామాల్లోని రైతులతో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్‌లు సహకరించాలన్నారు.