VIDEO: సంచలన వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ వైస్ ఛైర్మన్
KRNL: ఆదోని మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. '25 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పడం హాస్యాస్పదమని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు రావాలి' అని పార్థసారథికి సవాల్ విసిరారు.