విలేజ్ హెల్త్ క్లినిక్ నిధులు మంజూరు: ఎమ్మెల్యే

విలేజ్ హెల్త్ క్లినిక్ నిధులు మంజూరు: ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ.11 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు మండలాల్లో 17 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్ లు, 18 అసంపూర్తి భవనాల నిర్మాణాలు పూర్తికానున్నాయి. ఈ పరిణామం ఆనందదాయకమని ఎమ్మెల్యే తాతయ్య పేర్కొన్నారు.