మంత్రి కొండ సురేఖ ముట్టడించిన SFI నాయకులు

మంత్రి కొండ సురేఖ ముట్టడించిన SFI నాయకులు

HNK: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం మంత్రి కొండ సురేఖ ఇళ్లు ముట్టడించేందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ బృందాన్ని అరెస్టు చేసినట్లు జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు రావాల్సిన 8 వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయి విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు.