ఉగ్రదాడి.. విమాన ప్రయాణికులకు అదనపు భారం

ఉగ్రదాడి.. విమాన ప్రయాణికులకు అదనపు భారం

HYD: పహాల్గామ్ ఉగ్రవాదుల దాడి కారణంగా పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించే భారత విమానాలపై ఆ దేశం నిషేధం విధించింది. దీనితో హైదరాబాద్ విమానాశ్రయంలో టికెట్ ధరలతో పాటు గంటన్నర నుంచి రెండున్నర గంటల సమయం ఎక్కువ ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా దుబాయ్, అమెరికా, బ్రిటన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడింది. ఈ మేరకు విమాన సంస్థలు నష్టాన్ని చూస్తున్నాయి.