VIDEO: జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం

VIDEO: జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం

JGL: జగిత్యాల మండలం ధరూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల ప్రాధాన రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న పాత వస్తువుల ప్లాస్టిక్ దుకాణంలో శనివారం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.