VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎఎస్పీ అంకిత సురనా

VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎఎస్పీ అంకిత సురనా

మన్యం: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డిని జిల్లా ఎఎస్పీ అంకిత సురనా ఆయన కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని చెప్పారు. జిల్లా అభివృద్ధికి తనకు సహకారం అందించాలని కోరారు.