VIDEO: స్వచ్ఛంద రక్తదాన శిబిరం

VIDEO: స్వచ్ఛంద రక్తదాన శిబిరం

ASR: గూడెంకొత్తవీధిలో కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ అన్నాజీరావు, ఎంపీడీవో రమణబాబు, సీఐ సుధాకర్, ఎస్సై సురేష్ ప్రారంభించారు. మండలంలోని యువత యువకులు శిబిరంలో పాల్గొనేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు.