IPL-2026 మినీ వేలం: టీమ్ పర్స్ వాల్యూ

IPL-2026 మినీ వేలం: టీమ్ పర్స్ వాల్యూ

IPL మినీ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో KKR అత్యధికంగా రూ.64.30 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత CSK రూ.43.40 కోట్లు, SRH రూ.25.50 కోట్లు, LSG రూ.22.95 కోట్లు, DC రూ.21.80 కోట్లు, RCB రూ.16.40 కోట్లు, RR రూ.16.05 కోట్లు, GT రూ.12.90 కోట్లు, PBKS రూ.11.50 కోట్లతో ఉన్నాయి. MI వద్ద అత్యల్పంగా రూ.2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి.