జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా మనోహర్

ADB: జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు స్వీకరించారు. డీఎండబ్ల్యూవో ఆఫీస్‌లో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు.