VIDEO: ఇంటింటికి టాంకర్ ద్వారా నీటి సరఫరా

VIDEO: ఇంటింటికి టాంకర్ ద్వారా నీటి సరఫరా

ELR: నూజివీడు పట్టణ పరిధిలో ఇంటింటికి కుళాయి ద్వారా కృష్ణా జలాలు అందించేందుకు పైపులైన్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. నీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఆదివారం ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశంతో వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ పర్యవేక్షణలో నీటి సరఫరా కొనసాగిస్తున్నారు.