'సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి'

'సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి'

PLD: సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి లాంటిదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు రూ. 58,11,530 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.