VIDEO: 'చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలి'

VIDEO: 'చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలి'

SRPT: చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని మాజీ ఎమ్మెల్యే కిశోర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమన్నారు.