సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు

సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. AIతో ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి రాని వ్యక్తులు కూడా 'వైబ్ కోడింగ్' సహాయంతో యాప్‌లను రూపొందిస్తున్నారని తెలిపారు. దీంతో యాప్ డెవలప్‌మెంట్ మరింత తేలికైందని చెప్పారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. అయితే, ఇది ఎంత సరదాగా ఉంటుందో అన్ని సమస్యలు కూడా తీసుకువచ్చే అవకాశముందని తెలిపారు.